Surprise Me!

కరీం నగర్ లో 51 స్కూళ్లు తీసుకున్నాం.. 6స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించాం | Asianet News Telugu

2025-09-12 12 Dailymotion

మొత్తం 51 స్కూళ్లు దత్తత తీసుకుని, 6 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటి మంచు లక్ష్మి మరియు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు.

#Karimnagar #SchoolsDevelopment #SmartClassrooms #ManchuLakshmi #SridharBabu #TelanganaEducation #EducationReforms #SchoolInfrastructure #TelanganaNews #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon